Friday, December 16, 2016

R G V సెన్సేషనల్ ప్రాజెక్ట్......

రామ్‌గోపాల్ వర్మ  జయలలిత నిచ్చెలి శశికళ పేరుతో ఓ సినిమా తీయనున్నట్లు  గురువారం రాత్రి ట్వీట్ చేశాడు. ఆ సినిమా కు ‘శశికళ’ అనే  పేరును  ఇప్పటికే రిజిస్టర్ చేయించినట్లు ,ఓ పొలిటీషియన్ ఆప్త స్నేహితురాలి జీవిత నేపథ్యంలో సాగే సినిమా అని ,దివంగత జయలలిత అంటే తనకు గౌరవమని, శశికళ అంటే అంతకుమించిన గౌరవమని వర్మ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

No comments:

Post a Comment