Wednesday, December 21, 2016

భారత్ ఘనవిజయం...!


చెన్నై ఐదో టెస్ట్ లో,ఐదో రోజు కూడా బ్యాటింగ్ కు  పిచ్ అనుకూలిస్తున్న ప్రత్యర్ధి ఫై ఓపెనర్లు బ్యాటింగ్ చేస్తున్న వేళ లంచ్ వరకు ఒక్క వికెట్ కూడా పడని చోట జడేజా ఏకంగా 7 వికెట్లు తీసి భారత్ కు  సునాయాసంగా ఘన విజయాన్ని అందించాడు.

No comments:

Post a Comment