Sunday, December 4, 2016

‘క్యాష్ లెస్’ గ్రామం!

మహారాష్ట్రలోని థానే జిల్లా ముర్బాడ్ తాలూకా ధసై గ్రామం.. ఈ ఊళ్లో ఏది కొనాలన్నా డబ్బులు అవసరం లేదు.. టిఫిన్ చేయాలన్నా, సరే.. జస్ట్ క్రెడిట్ కార్డో, డెబిట్‌కార్డో ఉంటే చాలు.. ఎంత తక్కువ మొత్తమైనా సరే కార్డు స్వైప్ చేసి చెల్లించేయొచ్చు.  దేశంలోనే మొట్టమొదటి నగదు రహిత గ్రామంగా నిలిచింది.  మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్  స్వైపింగ్ యంత్రాల సేవలు ప్రారంభించి.. దేశంలోనే తొలి నగదు రహిత గ్రామంగా మారిందని ప్రకటించా రు.అందరికి షేర్ చేయండి

No comments:

Post a Comment