Monday, December 12, 2016

రజనీకాంత్ కి బర్తడే విషేష్ ....

తమిళ సూపర్‌స్టార్ తలైవ రజనీకాంత్ 66వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్రమోదీతోపాటు బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, షారుక్‌ఖాన్, క్రికెటర్ వీరేంద్రసెహ్వాగ్ ఇతర ప్రముఖులు ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు, రజనీ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

No comments:

Post a Comment