శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిరిండియా విమానంలో మస్కట్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి రూ.10,16,300 పాత నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు అన్నారు. భారీ మొత్తంలో నోట్లు అతని దగ్గర ఉండడంపై అనుమానంతో . ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అన్న కోణంలో అధికారులు విచారిస్తున్నారు.

No comments:
Post a Comment