Sunday, December 18, 2016

బర్నింగ్ స్టార్... వైరస్ !

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం చిత్రంలో తన కామెడీతో , ప్రేక్షకులకు  దగ్గరై  త్వరలో కొబ్బరి మట్ట అనే చిత్రంతో అభిమానులు ఎదురు చూస్తోన్న టైంలో సంపూ మరో సినిమాకు సంబంధించిన వార్త బయటకు వచ్చింది. ఎస్. ఆర్ .కృష్ణ దర్శకత్వంలో బర్నింగ్ స్టార్ సంపూ చేస్తోన్న సినిమాకు వైరస్ అనే టైటిల్ ని ఫిక్స్ చేయగా దీనికి నో వ్యాక్సిన్ ఓన్లీ టాక్సిన్ అనే ట్యాగ్ లైన్ తగిలించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కాగా, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుని త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.

No comments:

Post a Comment