Saturday, December 10, 2016

నటుడు అల్లుడు ఇంట్లో నల్లదనం...........

దేశంలో పెద్దనోట్లు రద్దు నిర్ణయంతో నల్లకుబేరులు దాచుకుంటోన్న సొమ్ము వివిధ రూపాల్లో భారీగా బయటపడుతోంది. తాజాగా కర్ణాటకలోని బళ్లారికి సమీపంలోని చెల్లకెరెలో సీనియర్‌ నటుడు దొడ్డన్న అల్లుడు వీరేంద్ర, సోదరుడి ఇళ్లల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ రోజు వరకు నిర్వహించిన సోదాల్లో పెద్దమొత్తంలో నగదు, బంగారాన్ని గుర్తించారు. మొత్తం రూ.8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదులో రూ.5.7 కోట్లు కొత్తనోట్లు కాగా, 32 కిలోల బంగారం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 

No comments:

Post a Comment