Sunday, December 4, 2016

గాయపడిన రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ కాలికి స్వల్ప గాయమైంది. చెన్నై శివారు ప్రాంతంలో 2.0 సినిమాను చిత్రీకరిస్తుండగా రజనీకాంత్ ఎడమ కాలికి స్వల్ప గాయమైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. రజనీకాంత్ షూటింగ్ సమయంలో మెట్లపై నడుస్తుండగా  జారి పడటంతో షూటింగ్ నుంచి హుటాహుటిగా చెట్టినాడ్ ఆస్పత్రికి  తరలించారు.ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర  యూనిట్ తెలిపింది.

No comments:

Post a Comment