Tuesday, December 6, 2016

అస్తమించిన పురట్చి తలైవి!

జయలలిత సెప్టెంబర్ 22వ తేదీన తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. అప్పటికి ఆమెకు మధుమేహం తీవ్రంగా ఉన్నందున, క్రమంగా అవయవాలు సహకరించలేదు. అయినా పోరాడారు. అన్నాళ్లుగా పోరాడిన గుండె చిట్టచివరి క్షణాల్లో ఒక్కసారిగా ఆగిపోయింది. దాన్నే వైద్య పరిభాషలో కార్డియాక్ అరెస్ట్ అన్నారు. అయినా, ఆమె తరఫున వైద్యులు పోరాడి. 'ఎక్మో' అనే పరికరాన్ని అమర్చి, మరికొన్ని గంటల పాటు ప్రాణాలు నిలబెట్టారు. కానీ ఫలితం లేనందున. చివరకు మృత్యువు చేతిలో ఓటమి తప్పారు. 

No comments:

Post a Comment