Saturday, December 17, 2016

ఐటీ దాడుల్లో పట్టుబడిన.. రూ.400 కోట్లు !

గుజరాత్‌ రాష్ట్రం లోని సూరత్‌లో ఐటీ శాఖ జరిపిన మెరుపు దాడుల్లో  ఫైనాన్షియర్ కిశోర్ భజియావాలా ఇళ్లు, కార్యాలయాల్లో రూ. 400 కోట్ల విలువైన నగదును, బంగారం, ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదులో  భారీగా కొత్త రూ. 2000 నోట్లు ఉండగా, మొత్తం 13 బ్యాంకుల లాకర్లను అధికారులు సీజ్ చేశారు.

No comments:

Post a Comment