Thursday, December 22, 2016

మరో సంచలన ప్రకటన.....రిలయన్స్ జియో!

రిలయన్స్ జియో 4జి ద్వారాఅందిస్తున్న ఉచిత ఇంటర్నెట్,టాక్ టైం ఆఫర్ ను త్వరలో3జి ఫోన్లు ఉపయోగిస్తున్న వారికి కూడా అందించేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది.దీనికోసం ఒక యాప్ ని కూడా  తయారుచేసారని సమాచారం.3జి వారికి కూడా  4జి సిమ్ ఉపయోగిస్తున్న వారికీ అందుతున్న ఉచిత సేవలు అందించడం తద్వారా మరింత పెద్ద సంఖ్యలో వినియోగదారులు ను రిలయన్స్ జియో ఆకర్షించే లక్ష్యంతో ముందుకెళ్తున్నది.ఈ యాప్ ద్వారా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను కూడా కస్టమర్లకు అందిస్తారని తెలుస్తున్నది.

No comments:

Post a Comment