Sunday, December 18, 2016

వరల్ద్ కప్ గెలిచిన భారత్ .....

జూనియర్ హాకీ ప్రపంచ కప్ ఫైనల్‌లో భాగంగా భారత్ బెల్జియంపై 2-1తో గెలుపొందింది. గుర్జంత్ సింగ్, సిమ్రాన్ జిత్ సింగ్ చెరో గోలు చేసి భారత్ కు  విజయాన్నందించారు. 15 ఏళ్ల గ్యాప్ తర్వాత భారత జట్టు ఈ ఘన విజయం ను సాధించింది.

No comments:

Post a Comment