ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్ పేర్లు మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకు మంత్రి వర్గం గురువారం దీనికి ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలోని ముంబై ఎయిర్ పోర్టు, ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంగాను, ముంబై రైల్వే స్టేషన్, ఛత్రపతి శివాజీ టెర్మినల్ (సీఎస్టీ) పేరును ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్‌గా మార్చాలని ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీనిపై త్వరలో అధికార ఉత్వర్వులు జారీ చేయనుంది.

No comments:
Post a Comment