Monday, December 12, 2016

టీంఇండియా ఘనవిజయం!


ముంబాయ్ లో జరుగుతున్న నాల్గవటెస్ట్ మ్యాచ్ లో  ఇంగ్లాండ్ ఫై వాంఖడేలో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగొందల స్కోరు చేసిన ప్రత్యర్థి జట్టు ఇప్పటిదాకా ఓడిపోలేదు. కానీ.. ఈ చరిత్రను తిరగరాసేందుకు టీమిండియా సిద్ధమైంది. కెరీర్‌లో భీకర ఫామ్‌లో ఉన్న కోహ్లీ (340 బంతుల్లో 25 ఫోర్లు, సిక్సర్‌తో 235) కెరీర్‌ బెస్ట్‌ స్కోరుకు, జయంత్‌ యాదవ్‌ (204 బంతుల్లో 15 ఫోర్లతో 104) తొలి శతకం, స్పిన్నర్ల సమష్టి ప్రదర్శన తోడవడంతో నాలుగో టెస్టులో విజయం ముంగిట భారత్‌  నిలిచింది. 

No comments:

Post a Comment