అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత హఠాత్తుగా గుండెపోటుకు గురైన విషయం తెలియడంతో రాష్ట్రం నలుమూలల నుంచి అపోలో ఆస్పత్రికి జనం పోటెత్తారు. జయలలిత పరిస్థితిని తెలుసుకొనేందుకు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు , మహిళలూ పెద్ద సంఖ్యలో హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ‘అమ్మ ఆరోగ్యంగా తిరిగి రావాలి’ అని కాంక్షిస్తూ పలువురు మహిళలు ప్రార్థనలు చేసారు.

No comments:
Post a Comment