పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ ద్వారా అమ్మకాల నిలుపుదల నిర్ణయం వాయిదా వేస్తున్నట్లు పెట్రోల్ బంకుల యజమానులు తెలిపారు.దీనికి కారణం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ హామీతో ఈ నిర్ణయం నెల 13 వరకు వాయిదా వేసినట్లు వారు తెలిపారు,అయితే.. బంకు యజమానుల ఆర్బీఐ 1 శాతం పన్ను విధింపుపై తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు.

No comments:
Post a Comment