ఓంపురి గురువారం సాయంత్రం రాంభజన్ జిందాబాద్ సినిమా షూటింగ్ ముగించుకుని ఇంటికి చేరారు. తాను శుక్రవారం ఉదయం ఇంట్లోకి వెళ్లేసరికి ఓంపురి కిచెన్‌లో నేలమీద నిర్జీవం గా పడిఉన్నారని నందిత చెప్పారు. పోస్టుమార్టం కోసం ఓంపురి భౌతికకాయాన్నిఆసుపత్రికు తరలించి అనంతరం ముంబై శివారులోని ఆయన నివాసగృహానికి తీసుకొచ్చారు.అనుపమ్‌ఖేర్, అశోక్‌పండిట్ ప్రకాశ్ ఝా, షబానాఆజ్మీ,తదితర బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు ఓషివారా విద్యుత్ దహనవాటికలో సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. హర్యానారాష్ట్రం లోని అంబాలాలో జన్మించిన ఓంపురి ది వంగత నటుడు అమ్రిష్‌పూరికి స్వయాన తమ్ముడు.

No comments:
Post a Comment