సంక్రాంతికి కొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్. కాటమరాయుడు న్యూ లుక్‌ను ఇవాళ సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌లో పవన్ కళ్యాణ్ ఎడ్లబండిపై కాలు పెట్టి చేతిలో రుమాలు పట్టుకుని రైతన్న గెటప్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ఈ లుక్ తో అభిమానులు సందడి చేసుకున్నారు.

No comments:
Post a Comment