శుక్రవారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఫోర్ట్ లాడెర్‌డేల్-హాలీవుడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం) విచక్షణారహితంగా ఓ దుండుగుడు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నామని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారని, కనీసం 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారని,అతడితోపాటు ఇతరులు పాల్గొన్నట్లు తాము భావించటం లేదని తెలిపారు.

No comments:
Post a Comment