ప్రపంచంలో వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయంతో వస్తున్న ల్యాప్‌టాప్ ‘లాటిట్యూడ్ 7285’ని ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ డెల్ తొలి నోట్‌బుక్ కంప్యూటర్‌ను రూపొందించిందని పేర్కొంది.ఈ కంప్యూటర్‌ను లాస్‌వెగాస్‌లో జరుగుతున్న వినియోగదారుల ఎలక్ట్రానిక్ ప్రదర్శన (సీఈఎస్-2017)లో కంపెనీ ఆవిష్కరించింది. డెల్ కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌కు ‘వైట్రిసిటీ’ మాగ్నెటిక్ రిజోనెన్స్ సిస్టమ్’ ఆధారంగా వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాన్ని అనుసంధానించింది. వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌కు ల్యాప్‌టాప్ తాకించగానే ఛార్జింగ్ అవుతుంది.వైట్రిసిటీ సీఈవో అలెక్స్ గ్రుజోన్ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ‘డెల్’, ‘వైట్రిసిటీ’ కంపెనీలు వైర్‌లెస్ ఛార్జింగ్‌ను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

No comments:
Post a Comment